ముగించు

గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ద్య విభాగము

విభాగం యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

  • విశాఖపట్నం జిల్లాలో హెడ్ క్వార్టర్స్‌లో 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అనగా అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం మరియు పాడేరు. జిల్లాలో 46 రెవిన్యూ మండలాలు, 39 గ్రామీణ మండల పరిషత్ లు మరియు 925 గ్రామ పంచాయతీ లు కలవు.
  • విశాఖపట్నం జిల్లా యందు ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ మరియు రెండు మున్సిపాల్టీలు అనగా యలమంచిలి మరియు నర్సీపట్నం కలవు.
  • గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సరఫరా మరియు సంపూర్ణ పారిశుద్ధ్యం చేపట్టుటకు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ద్య విభాగము పనిచేయుచున్నది. విశాఖపట్నం జిల్లా లో 5597 ఆవాసాలు కలిగిన గ్రామాలలో నీటి సౌకర్యం కల్పించుటకు ప్రభుత్వము వారు 21199 చేతిపంపులు, 4061 pws / mpws పథకములు మరియు 40 cpws పథకములు కల్పించారు.  కేవలం ఈ 40 cpws పథకములు ద్వారా 454 ఆవాసాలు లో ఉన్న 6 లక్షల జనాభాకు నీటిసరఫరా అందించియున్నాము.

01.04.2019 నాటికి ఆవాసాల స్థితి ఈ క్రింది విధముగా ఉన్నది.

స్థితి మొత్తం ఆవాసాలు NC NSS PC1 PC2 PC3 PC4 FC
ఇతర ఏజెన్సీ 1841 1 20 81 189 329 317 904
ఏజెన్సీ 3756 11 0 181 610 563 493 1989
మొత్తం ఆవాసాలు 5597 12 20 262 799 892 810 2893

 

పథకములు / ప్రణాళిక

జరుగుచున్న పనులు :

క్రమ సంఖ్య ప్రోగ్రాం పనులు సంఖ్య 01.04.19 నాటికి మిగిలిన అంచనా విలువ ప్రస్తుత సంవత్సరం ఖర్చులు 2019-20 ప్రస్తుత స్థితి ప్రస్తుత సంవత్సరం ఆవాసాల లక్ష్యం
C P NS లక్ష్యం మార్చి నాటికి  లక్ష్యం సాధించిన ప్రగతి
1 ఎన్ .ఆర్ .డి.డబ్ల్యూ .పి (ఎం. వి .ఎస్) 2 2717.43 266.92 2 58 58 0
2 నాబార్డు(ఎం. వి .ఎస్) 2 989.58 0.00 2 43 43 0
3 ఎన్ .ఆర్ .డి.డబ్ల్యూ .పి (ఎస్. వి .ఎస్) 3 48.31 0 3 3 3 0
4 ఎన్ .ఆర్ .డి.డబ్ల్యూ .పి (ఎస్. వి .ఎస్) సోలార్ 755 5662.5 124.38 514 241 0 0 0
5 నీతి ఆయోగ్ 2 21.02 6.14 2 0 0 0
6 నాబార్డు(ఎస్. వి .ఎస్) 135 2342.31 14.63 40 87 8 131 131 40
TOTAL 899 11781.15 412.07 42 608 249 235 235 40

 

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్):

2019 నాటికి బహిరంగ మల విసర్జన రహిత భారతదేశంగా తీర్చి దిద్దుటకు అక్టోబర్ 2, 2014 న భారత ప్రభుత్వం వారు స్వచ్ఛ భారత్ మిషన్ అనే ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టారు.

జిల్లాలో వ్యక్తిగత మరుగు దొడ్ల స్థితి:

మొత్తం మండలాలు : 39

మొత్తం గ్రామ పంచాయితీలు: 925

01.08.2018 నాటికి బహిరంగ మల విసర్జన రహిత గ్రామ పంచాయితీలు: 925

మిగిలిన పంచాయితీలు : NIL

 

క్రమ సంఖ్య. హోదా ఫోన్ నెం. ఇమెయిల్ ఐడి
1 పర్యవేక్షక ఇంజినీర్, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ద్య విభాగము, విశాఖపట్నం. 9100120800 se_rws_vspm@ap.gov.in
2 కార్యనిర్వాహక ఇంజినీరు,

ఆర్. డబ్ల్యూ. ఎస్ & ఎస్, డివిజన్, విశాఖపట్నం.

9100120812 eerwsvspm@gmail.com
3 కార్యనిర్వాహక ఇంజినీరు,

ఆర్. డబ్ల్యూ. ఎస్ & ఎస్, డివిజన్, పాడేరు.

 

9100120847

9494259047

eerwspdr@gmail.com