పర్యాటక ప్యాకేజీలు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు నిర్వహించుచున్న యాత్రల ప్యాకేజీలు
వ సంఖ్య యాత్ర ప్యేకేజి పేరు యాత్రాస్థలములు ప్యేకేజి రేటు (పెద్దలకు) ప్యేకేజి రేటు (పిల్లలకు)
1 రోడ్డు మార్గము ద్వారా అరకు యాత్ర – ఉదయం .7.00 నుండి రాత్రి. 9.00 వరకు పద్మాపురం ఉద్యానవనం, గిరిజన మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వీక్షణాస్థలి , బొర్రా గుహలు మరియు గిరిజన థింసా నృత్యం 956.00 765.00
2 విశాఖపట్నం నగర విహారం – ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.30 వరకు సింహాచలం, కైలాస గిరి, తొట్లకొండ, రుషికొండ బీచ్ , శిల్పారామం జాతర, విశాఖ మ్యూజియం, జలాంతర్గామి మ్యూజియం, పడవ విహారం (చేపల రేవు నందు) 534.00 380.00
3 విశాఖపట్నం నగర విహారం (ఎ.సి ) – ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.30 వరకు సింహాచలం, కైలాస గిరి, తొట్లకొండ, రుషికొండ బీచ్ , శిల్పారామం జాతర, విశాఖ మ్యూజియం, జలాంతర్గామి మ్యూజియం, పడవ విహారం (చేపల రేవు నందు) 675.00 563.00
4 విశ్రాంతి రాత్రి ప్యాకేజి – సాయంత్రం 4.00 గం.ల నుండి రాత్రి 9.30 వరకు కైలాస గిరి,  శిల్పారామం ,  ఆర్.కే బీచ్ ,  రుషికొండ బీచ్ రిసార్ట్స్ – రుషికొండ నందు రాత్రి భోజనము 448.00 340.00
5 విశాఖపట్నం – అరసవిల్లి – కళింగ పట్నం –  ఉదయం 7.00 నుండి రాత్రి 7.00 వరకు అరసవిల్లి దేవాలయము, శ్రీకూర్మం దేవాలయం, శాలిహుండం బౌద్ధారామం, కళింగ పట్నం బీచ్ 931.00 742.00
6 విశాఖపట్నం నుండి పాపికొండలు – ఒక యాత్ర – ఉదయం 4.00  గం.ల నుండి రాత్రి 11.00 గ.ల వరకు గండి పోచమ్మ గుడి, దేవీపట్నం, పాపికొండలు, మరియు పేరంటం పల్లి 1642.00 1316.00
7 విశాఖపట్నం – భద్రాచలం యాత్ర గండి పోచమ్మ గుడి, దేవీపట్నం, పాపికొండలు, పేరంటం పల్లి, మరియు భద్రాచలం దేవాలయం 2502.00 2002.00
8 విశాఖపట్నం నుండి తిరుమల యాత్ర – ప్యాకేజి – మొదటి రోజు – 2.00 గం.ల నుండి మూడవ రోజు రాత్రి 8.00 గం.ల వరకు ఎ.సి వాల్వో బస్సు ఒక గంటలో బాలాజీ దర్శనం, స్థానిక పర్యాటకం మరియు శ్రీకాళహస్తి 3730.00 3300.00
9 విశాఖపట్నం – తిరుపతి – ఒకవైపు 1300.00 1300.00