నవరత్నాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్ మోహన్ రెడ్డి “నవరత్నలు” పై 100% ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.పేరు సూచించినట్లుగా, తొమ్మిది పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము సంవత్సరానికి కనీసం 1 లక్ష నుండి 5 లక్షల రూపాయల విలువైన ప్రయోజనాలను అందిస్తుంది.

jjj
శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
vvv
శ్రీ వి. వినయ్ చంద్ ఐ ఏ ఎస్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్